ఎలామొదలు పెట్టలా అని ఆలోచించేసరికి ఇంత సమయం పట్టింది. మామూలుగా అయితే మన సాంప్రదాయాన్ని అనుసరించి 'విఘ్నేశ్వర 'ప్రార్దనో లేక 'శ్రీ రామ ' అనో మొదలు పెట్టాలి. కానీ వాళ్ళిద్దరి ఆశీస్సులు లేకుండా ఈ టపా మీకు అందించలేను కదా. అందుకే నాకు నచ్చిన 'విఘ్నేశ్వర ' స్తుతి తో నా మంచి మొదటి బ్లాగాయణాన్ని ప్రారంభిస్తున్నాను.
శ్లో . వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా .
శ్లో . వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా .
No comments:
Post a Comment